గుర్తుకొస్తున్నాయి......
ఎన్నెన్నో అందాలూ..ఏవేవో రాగాలూ...ఆ గోదారి తీరాలు....జ్ఞాపకాల సందళ్ళు.....
Total Pageviews
4,111
Tuesday, November 23, 2010
"నా ఆటోగ్రాఫ్"
నిజానికి "నా ఆటోగ్రాఫ్" సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఒక పాట నచ్చుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...హమ్ చేస్తూ వుంటాము ఎక్కువగా..అదేనండీ "గుర్తుకొస్తున్నాయీ, గుర్తుకొస్తున్నాయి " అన్న పాట. నాకు చాల ఇష్టమైన పాట...మన ~జ్ఞాపకాలు మనకి తీపి గురుతులు..వాటిలో అప్పుడప్పుడు తేలిపోతూ వుంటాము..alaa..అలా...సముద్రం లోని కెరటాల్లా.. కదా... .అదొక్కటే కాదు, ఆ సినిమా లో "మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో వుంది" అన్న ఈ పాట కూడా అందరికి ఇష్టమైనదే...అందులోనూ గోదావరి ~జ్ఞాపకాలంటే మాటలా...మరీ తియ్యగా వుంటాయి కదండీ...
ఆ గోదావరి ఒడ్డున పెరిగిన ఒక చిన్ని మొక్క గురించి ఈ రోజూ మీ అందరికి చెప్పాలనిపించింది
..
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment