పైనుండి క్రిందకు వరుసగా(ఎడమ నుండి కుడి వైపుకి ) . లలితా, రామకృష్ణ , మధు కిరణ్ , నారాయణ శెట్టి ,జయశ్రీ , శ్రీనివాస్, ఆఫీసు శ్రీనివాస్ , మాధ్స్ శ్రీనివాస్ ,పర్సిస్ , టి .విజయ లక్ష్మి , పద్మావతి , శిరీష , . విజయలక్ష్మి,అవంతి , శైలజ ,రామా కుమారి , కూర్చున్న వారు ఎడమ నుండి కుడికి ..భాగ్య లక్ష్మి , చంద్రకళ , కల్యాణి , సులోచన , కామేశ్వరి ,అరుణ కుమారి , పేరు మర్చి పోయాను ,చివర లైన్ లో భవానీ , నాగ మల్లేశ్వరి ,కస్తూరి , విద్యావతి , ఎస్.అరుణ , రుక్మిణి దేవి ...) .. , .... పై ఫోటో మా ప్రిన్సిపాల్ శ్రీమతి కస్తూరి తో స్టాఫ్ అందరం కలసి దిగినది ...నేను జాయిన్ ఐనప్పుడు వున్న ప్రిన్సిపాల్ అంటే నాకు ఆ స్కూల్ లో పని చేసే అవకాశం ఇచ్చిన వేణుగోపాలరావు గారు నిజంగా అందరికి మంచి ఇన్స్పిరేషన్ .. వయసు లో పెద్దవారుఅయినా, గడియారం లోని ముళ్ళు లాగా అ విశ్రాంతం గా అన్నీ దగ్గర వుండి చూసుకునే వారు ... qualification కన్నా క్వాలిటీ ముఖ్యం అన్న విషయం ఆయనే దగ్గరే నేర్చుకున్నాను ...ఆ తర్వాత వచ్చిన ఆమె కస్తూరి గారు ..ఒక ప్రిన్సిపాల్ కి వుండవలసిన లక్షణాలతో పాటు ,స్టాఫ్ మెంబర్స్ తో , పిల్లలతో ఏ సమయం లో ఎలా వ్యవహరించాలో అలానే వుండేవారు ...ఆమె నన్ను చాలా ఇష్టపడేవారు .. ఒకసారి మాటల్లో మదర్ తెరిస్సా ఆశ్రమం గురించి ప్రస్తావిస్తూ స్కూల్ తరపున ఏమైనా వారికి సహాయం చేస్తే బాగుంటుంది అని అనగానే ఆచరణలోనికి వచ్చింది విషయమ్. సంవత్సరానికి రెండు, మూడు సార్లు స్కూల్ తరపున..... పిల్లలకు అనాధ బాల బాలికలు , వృద్దులు ఎలాంటి జీవితం గడుపుతున్నారో స్వయంగా తీసుకు వెళ్లి , పిల్లలతో వారికి ఏదో ఒకటి ఇప్పిస్తూ వుండేవారు..
ఇక పిల్లల దగ్గరకు వస్తాను ...
రుక్మిణిగారు! సో క్యూట్...చివర మెరూన్ కలర్ శారీ లో ఉన్నది మీరేనా.. బాగున్నారండీ ...మీ బ్లాగులన్నీ చూస్తున్నాను... ఇంత చక్కటి శైలితొ రాసే మీరు మరిన్ని మంచి పోస్టులు అందించండి ..
ReplyDelete
ReplyDeleteముందుగా ధన్యవాదాలు విశాలాక్షిగారు ,,... కూర్చున్న వరుసలో చివర ..వ్రాద్దామనే అనుకున్నాను ఎన్నో... వ్రాస్తాను ... కొంచెం సమయం తర్వాత .. thank you ...